Wednesday, April 24, 2024

అరుంధ‌తిలో చిన్నారి అనుష్క – ఇప్పుడెలా ఉందంటే

అరుంధ‌తి చిత్రం గుర్తుందా..అయితే అందులో చిన్నారి అనుష్క కూడా గుర్తు ఉండే ఉంటుంది. అరుంధతిలో చిన్ననాటి అరుంధతిగా కనిపించిన చిన్నది ‘ దివ్య నగేష్’ అన నటనతో ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ అయిన ఆమె కళ్లలో చూపిన తెగువ ఇప్పటికీ అందరికీ గుర్తే. చిన్ననాటి అరుంధతిగా తాను చేసిన పవర్ ఫుల్ రోల్ సినిమాకు ప్లస్ అయింది. అరుంధతి సినిమా దివ్యా నగేష్ కు మరిచిపోలేని సినిమాగా నిలిచిపోయింది. ప్రస్తుతం దివ్య నగేష్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. సినిమా విడుదలై దాదాపుగా 13 ఏళ్లు అవుతోంది. అయితే అరుంధతి సినిమా తర్వాత పెద్దగా తెలుగు తెరపై కనిపించలేదు దివ్య నగేష్. అయితే మళయాళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. తెలుగులో కూడా ‘ నాన్న నేను అబద్ధం’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం దివ్యనగేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పటి అరుంధతితో పోలిస్తే గుర్తు పట్టలేని అందంగా తయారైంది దివ్యానగేష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement