Thursday, April 18, 2024

శ్యామ్‌ సింగ‌రాయ్ నుంచి సిరివెన్నెల మ‌రో పాట‌.. రేపు రిలీజ్‌..

నేచుర‌ల్ స్టార్ నాని, సాయిప‌ల్ల‌వి లీడ్ రోల్‌లో చేస్తున్న‌ శ్యామ్‌ సింగ‌రాయ్ మూవీపై ఇప్ప‌టికే బాగా హైప్ వ‌చ్చింది. ఈ మూవీపై చాలామంది అభిమానులు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా, దీనికి సంబంధించి సినీ పాట‌ల ర‌చ‌యిత దివంగ‌త సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ర‌చించిన మ‌రో పాట రేపు సాయంత్రం 7 గంట‌ల‌కు రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి టాలీవుడ్ హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ట్వీట్ చేశారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement