Friday, April 26, 2024

అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కి పాటు ప‌డండి – మంత్రి కొప్పుల

నిర్మల్ ప్రతినిధి ప్రభాన్యూస్ : జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. నిర్మ‌ల్ కు చేరుకున్నారు. స‌హ‌చ‌ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొప్పుల‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు మంత్రి అల్లోల. అనంత‌రం మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న డా. బీఆర్. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.అనంతం నూతనంగా 5 కోట్లతొ నిర్మించిన అంబేత్కర్ ఆడిటరియాని ప్రారంభిచారు.దేశం కోసం అంబేద్క‌ర్ చేసిన త్యాగాలను ఈ సందర్భంగా కొనియాడారు

Advertisement

తాజా వార్తలు

Advertisement