Thursday, April 25, 2024

Prithviraj trailer: ‘పృథ్వీరాజ్’ ట్రైల‌ర్‌ ఎలా ఉందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ న‌టించిన లేటెస్ట్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’. రాజపుత్ర చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత కథ ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని చంద్ర ప్ర‌కాష్ ద్వివేడి ద‌ర్శ‌క‌త్వం వహించారు. య‌ష్‌రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్ష‌య్ కుమార్‌కు జోడిగా మనుషి చిల్ల‌ర్ హీరోయిన్‌గా న‌టించగా.. సోనూసూద్‌, సంజ‌య్ ద‌త్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం జూన్‌3న విడుద‌ల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement