Friday, March 29, 2024

Breaking: శ్రీ‌లంక‌పై ఆఫ్గాన్ విజ‌యం.. 8 వికెట్ల తేడాతో గెలుపు

ఆసియా క‌ప్ టీ20లో ఆఫ్గాన్ ఘ‌న విజ‌యం సాధించింది. శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల‌తో భారీ తేడాతో గెలుపొందింది. శ్రీ‌లంక 105 ఆలౌట్ కాగా, ఆఫ్గాన్ 106 ప‌రుగుల‌కు రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి విజ‌య‌కేత‌నం ఎగ‌రేసింది. ఇక‌.. రేపు ఇండియా, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. దీంతో దాయాది దేశాల మ‌ధ్య జ‌రిగే ఈ పోరుపై క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement