Friday, December 2, 2022

క్ష‌మాప‌ణ‌లు స‌రిపోవు..ఆత్మ‌హ‌త్య‌లకు బాధ్య‌త మీదే..ప్ర‌కాష్ రాజ్..

ప్రియ‌మైన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ..రైతుల‌కు క్ష‌మాప‌ణ చెబితే స‌రిపోద‌ని న‌టుడు ప్ర‌కాష్ రాజ్ అన్నారు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తారా అని ప్రశాష్‌ రాజ్‌ ఫైర్‌ అయ్యారు. అంతేకాదు…..కేటీఆర్‌ ట్వీట్‌ ను ట్యాగ్‌ చేశారు .వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటన చేశారు. దేశ వ్యాప్తంగా రైతులు ఈ ఏడాది కాలంగా.. ఉద్యమం చేస్తున్నారని… ఈ నేపథ్యంలోనే తాను రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు… క్షమాపణలు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ పై విధంగా స్పందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement