Monday, May 29, 2023

Breaking: అమితాబచ్చన్ కు గాయాలు

న‌టుడు అమితాబచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాదులో ప్రాజెక్టు కే సినిమా షూటింగ్​ శరవేగంగా ముందుకు సాగుతోంది. ప్రాజెక్ట్‌ కే షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో అమితాబచ్చన్ కి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో అమితా బచ్చన్ పక్కటెములకు తీవ్ర గాయాలైన‌ట్లు సమాచారం అందుతోంది. దీంతో…. గాయాలైన అమితాబచ్చన్ ను హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రాజెక్టు కే సినిమా లో ప్రభాస్‌ హీరో, అశ్విన్‌ దత్‌ ఈ సినిమాకు దర్శకుడు. అమితాబ్​కు రెండు వారాలు బెడ్​ రెస్ట్​ అవసరమని తర్వాత షూటింగ్ లో పాల్గొనచ్చని వైద్యులు సూచించారు. అనంతరం అమితాబచ్చన్ ముంబై కి వెళ్లారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement