Friday, March 29, 2024

నేడు మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్.. సినిమా ఎలా ఉందంటే..

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన ఆచార్య థియేటర్లలో సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ స్థాయిలో ఆచార్య సినిమా విడుదల అవుతోంది. ఇప్పటికే ప్రీమియర్​ షోలు చూసిన ప్రేక్షకులు.. చిరు-చెర్రీల స్క్రీన్​ప్రెసెన్స్​ అదిరిపోయిందని అంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్​లో తమ అభిప్రాయాలను చెబుతున్నారు.

రామ్చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహించాడు.మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ అందించిన మ్యూజిక్ ఇప్పటికే హిట్ గా నిలిచాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement