Friday, April 26, 2024

Big Breaking | హైదరాబాద్​లో యాక్సిడెంట్​.. బైక్​ని గుద్దేసిన రెండు కార్లు, స్పాట్​లోనే మహిళ మృతి

హైదరాబాద్‌లోని నార్సింగ్ వ‌ద్ద ఇవ్వాల సాయంత్రం (మంగ‌ళ‌వారం) యాక్సిడెంట్ జ‌రిగింది. కొల్లూరు అవుట‌ర్‌కి స‌మీపంలో రెండు కార్లు ఒక బైక్‌ని వేగంగా ఢీకొట్టాయి. దీంతో బైక్‌పై వెళ్తున్న మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న‌తో ఆగ్ర‌హించిన వాహ‌న‌దారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళ‌న‌కు దిగారు. స్థానికులు కొడ‌తార‌న్న భ‌యంతో కారు య‌జ‌మానులు కార్ల‌ను వ‌దిలేసి అక్క‌డి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement