Saturday, June 10, 2023

Australia : స్విమ్మింగ్ పూల్ లో పడి యువ ఇంజినీర్ మృతి

ఆస్ట్రేలియాలో స్విమ్మింగ్ పూల్ లో పడి సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ కు చెందిన యువ ఇంజినీర్ దుర్మరణం చెందాడు. రాచకొండ సాయి సూర్య తేజ (25) అనే యువకుడు గత రెండు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా వెళ్ళాడు. నెల క్రితమే ఉద్యోగంలో చేరాడు. ఈ ఘ‌ట‌న‌తో ఆ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement