Friday, April 19, 2024

Breaking: అమృత్ స‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ స‌ర్ లో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. గురునాన‌క్ దేవ్ ఆస్ప‌త్రి త‌గుల‌బ‌డుతోంది. ఆస్ప‌త్రిలో పేషెంట్ల‌ను త‌ర‌లించేందుకు సిబ్బంది ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆస్ప‌త్రి మొత్తం పొగ క‌మ్ముకొంది. రోగుల ఆర్త‌నాదాలతో భ‌యానక వాతావ‌ర‌ణం నెల‌కొంది. అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement