Thursday, March 28, 2024

Birds: గుర్రంలా స‌కిలిస్తున్న ప‌క్షి.. వింత చేష్ట‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది..

రెండు ప‌క్షులు త‌మ వింత చేష్ట‌లు.. విచిత్ర‌మైన అరుపుల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. వ‌రల్డ్ బ‌ర్డ్స్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ ప‌క్షుల వింత చేష్ట‌ల‌ను చూసిన‌ వేలాది మంది లైక్ చేస్తున్నారు.. వారి అరుపులు, విరుపులు మీరూ చూసి ఓ లైక్ కొట్టండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement