Sunday, March 19, 2023

4th Test : ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ స్కోరు 289/3

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ 59 పరుగులు, రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో భారత్ జట్టు ఆసీస్ జట్టు కంటే 191 పరుగుల వెనుకంజలో ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement