Friday, March 31, 2023

4th Test : భారత్ మూడో వికెట్ డౌన్… గిల్ 128కి ఔట్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు కొనసాగుతోంది. 245 పరుగుల వద్ద భారత్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. భారత్ ఓపెనర్ శుభమాన్ గిల్ 128 పరుగులు చేసి లయాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement