Saturday, April 20, 2024

4th Test : గిల్ శతకం.. పుజారా ఔట్.. 188/2

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడోరోజు ఆట కొనసాగుతోంది. భారత్ ఓపెనర్ శుభమాన్ 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో గిల్ సెంచరీ పూర్తి చేశారు. అయితే ఛటేశ్వర్ పుజారా 42 పరుగులు చేసి మర్ఫీ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. టీ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి భారత్ జట్టు 188 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement