Saturday, April 20, 2024

4th Test : 61 పరుగుల వద్ద తొలి వికెట్ డౌన్… హెడ్ 32కి ఔట్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 61 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 32 పరుగులు చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో రవీంద్ర జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement