Monday, June 5, 2023

4th Test : 170 పరుగుల వద్ద … హ్యాండ్స్ కాంబ్ 17కు ఔట్

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు 170 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కాంబ్ 17 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement