Wednesday, April 24, 2024

3rd Test : రెండో వికెట్ కోల్పోయిన భార‌త్.. రోహిత్ శ‌ర్మ 12కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. 32 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ రెండో వికెట్ కోల్పోయింది. భార‌త్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 12 ప‌రుగులు చేసి లయాన్ బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement