Wednesday, April 17, 2024

3rd Test : ఐదో వికెట్ డౌన్.. శ్రేయాస్ అయ్య‌ర్ 26కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. జ‌ట్టు స్కోరు 113 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్య‌ర్ 26 ప‌రుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఖ‌వాజాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement