Saturday, April 20, 2024

3rd Test : ఎనిమిదో వికెట్ డౌన్.. పుజారా 59కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు మ్యాచ్ కొన‌సాగుతోంది. జ‌ట్టు స్కోరు 155 ప‌రుగుల వ‌ద్ద భార‌త్ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. భార‌త్ బ్యాట్స్ మెన్ ఛటేశ్వర్ పుజారా 59 పరుగులు చేసి ల‌యాన్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement