Thursday, April 18, 2024

3rd Test : తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్ .. ట్రావిస్ హెడ్ 9కి ఔట్

ఇండోర్ లో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 12 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ 9 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ ఎల్బీడ‌బ్ల్యూగా ఔట‌య్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement