Thursday, April 25, 2024

3rd ODI: శుభమాన్ గిల్ సెంచరీ

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా ఇండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత్ ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. శుభమాన్ గిల్ 72 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 103 పరుగులు పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement