Monday, May 29, 2023

3rd ODI : 203 వద్ద ఏడో వికెట్ డౌన్.. కారే 38కి ఔట్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 203 పరుగుల వద్ద ఏదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ అలెక్స్ కారే 38 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

- Advertisement -
   

 

Advertisement

తాజా వార్తలు

Advertisement