Saturday, April 20, 2024

3rd ODI.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు టాస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో బంగ్లాదేశ్ జట్టు వరుసగా రెండు వన్డే మ్యాచ్ లను గెలిచి ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకుంది. భారత్ జట్టు ఈ మ్యాచ్ లోనైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం మరి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement