Friday, April 19, 2024

39th Match: మూడో వికెట్ డౌన్… వెంకటేష్ 11కి ఔట్

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న 39వ ఐపీఎల్ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు 84 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కోల్ కతా బ్యాట్స్ మెన్ వెంకటేష్ అయ్యర్ 11 పరుగులు చేసి లిటిల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement