Thursday, April 25, 2024

39th Match: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్

కోల్ క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ వ‌ర్సెస్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య 39వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ముందుగా గుజరాత్ టైటాన్స్ జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టనుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెండు జట్లూ ఈ మ్యాచ్ లో విజయభేరి మోగించాలని చూస్తున్నాయి. అయితే ఎవరు గెలుపొందుతురో చూద్దాం మరి..

Advertisement

తాజా వార్తలు

Advertisement