Thursday, April 18, 2024

2nd Test: వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. స్కోరు 91/3

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు 91 ప‌రుగుల వద్ద వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ లో లబూసేన్ ఎల్బీడబ్ల్యూగా ఔట‌య్యాడు. ఆ తర్వాత బంతికే స్మిత్ కూడా ఔటయ్యాడు. ఖవాజ 49 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement