Thursday, March 28, 2024

2nd Test: లంచ్ బ్రేక్.. బంగ్లా స్కోర్ 71/4

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు కొనసాగుతోంది. ఇందులో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ఈ ఉదయం మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ జట్టు 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్లు జకీర్ పరుగులతో క్రీజులో ఉండగా.. లిటన్ దాస్ ఇంకా పరుగులు ప్రారంభించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement