Thursday, September 21, 2023

2nd Test: వెంటవెంటనే రెండు వికెట్లు డౌన్.. ఆసీస్ స్కోరు 168/6

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. 167 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోగా, 168 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖవాజ 81 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆతర్వాత వచ్చిన అలెక్స్ కారే అశ్విన్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement