Wednesday, April 24, 2024

2nd ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

టీమిండియా.. శ్రీలంకతో రెండో మ్యాచ్​కు సిద్ధమైంది. ఈరోజు ఈడెన్​ గార్డెన్స్​లో జరిగే ఈ మ్యాచ్​లో శ్రీలంక జ‌ట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో లంకేయులను పడగొట్టి సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఇండియా టార్గెట్​గా పెట్టుకుంది. అయితే మొదటి వన్డేలో ఓడిపోయిన శ్రీలంక జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలని అనుకుంటోంది. అయితే రెండో వన్డే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం మరి..

Advertisement

తాజా వార్తలు

Advertisement