Saturday, June 10, 2023

2nd Match: ధావన్ 40కి ఔట్.. పంజాబ్ స్కోరు 143/4

మొహాలీలో పంజాబ్ కింగ్స్ వ‌ర్సెస్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేప‌ట్టిన పంజాబ్ జ‌ట్టు బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. చక్రవర్తి బౌలింగ్ లో ధావన్ బౌల్డ్ అయ్యాడు. పంజాబ్ స్కోరు 143 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement