Wednesday, April 24, 2024

1st Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు.. 36/0

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి టెస్ట్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్ లు ఓపెనర్లుగా క్రీజులోకి దిగారు. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 20, శుభమాన్ గిల్ 15 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement