Friday, December 1, 2023

1st Test : 20 ఓవర్లలో భారత్ స్కోరు 50/3

బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో.. ఇండియా టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న‌ది. శుభ‌మ‌న్ గిల్‌, కేఎల్ రాహుల్‌గా ఓపెన‌ర్లుగా బ్యాటింగ్‌కు దిగారు. అయితే భారత జట్టు 20 ఓవర్లలోనే 50 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ 22 పరుగులు, శుభమాన్ గిల్ 20 పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. దీంతో భారత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లయ్యింది. ఛటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ లు క్రీజులో ఉన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement