Friday, April 19, 2024

1st ODI: శుభమాన్ గిల్ సెంచరీ

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం గిల్ కు అచ్చొచ్చింది. ఆయన ఈ స్టేడియంలో సెంచరీ పూర్తిచేశాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ సెంచరీ చేశాడు. శుభమాన్ గిల్ 87 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement