Saturday, December 2, 2023

Breking: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్

పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వనమా రాఘవకు కొత్తగూడెం మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వనమా రాఘవను భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. నిన్న రాత్రి వనమా రాఘవను అరెస్ట్‌ చేసిన పాల్వంచ పోలీసులు… మధ్యాహ్నం కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసులో పోలీసులు.. సమర్పించిన ఆధారాల మేరకు వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement