Saturday, April 20, 2024

హిందీలో రాధేశ్యామ్ సెకండ్ సింగిల్ .. సాయంత్రం తెలుగు వ‌ర్షెన్ ..

రాధేశ్యామ్ చిత్రం నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది. హిందీ వర్షెన్‌ లో సాగే… ఈ సాంగ్‌ ఆషికి ఆ గయీ అనే లిరిక్స్‌ తో ప్రారంభం అవుతుంది. ఇక ఈ సాంగ్‌ లో ప్రభాస్‌, పూజా హెగ్డే చాలా అందంగా కనిపించారు. లవ్‌, ఎమోషనల్‌ ఫీలింగ్‌ ఇద్దరూ అలరించారు. ఈ సాంగ్‌ తెలుగు వర్షెన్ నేటి సాయంత్రం 7 గంటలకు విడుదల కానుంది. ఈ చిత్రంలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ .. పూజాహెగ్డే జంట‌గా న‌టిస్తున్నారు. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ రూపొందుతుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతుంది.. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement