Monday, December 4, 2023

విరాట్ కోహ్లీ అజేయ సెంచరీ..

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ 85 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో 103 పరుగులు చేశాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేసి అమేజింగ్ సెంచరీని సాధించాడు. అప్పటి ఫోర్లు కొట్టిన విరాట్ కోహ్లీ సిక్సర్ తో సెంచరీ పూర్తి చేశాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ తో కలిసి భారీ స్కోర్ ను జట్టుకు అందించారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement