Wednesday, April 24, 2024

Breaking: టీమిండియా, బంగ్లాదేశ్ మ్యాచ్​.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా!

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇవ్వాల (బుధ‌వారం) టీమిండియా, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతోంది. కాగా, టాస్ గెలిచిన బంగ్లా జ‌ట్టు కెప్టెన్ హ‌కీబుల్ హ‌స‌న్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఉత్కంఠ ఉంది. ఇండియా గెలిస్తే సెమీస్‌కు చేరుకునే చాన్సెస్ ఉన్నాయి. అయితే.. ఇండియాని అడ్డుకుని తీరుతామ‌ని బంగ్లా ఆట‌గాళ్లు చెప్ప‌డం కాస్త టెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement