Saturday, April 20, 2024

ఇవాళ SRH vs CSK మ్యాచ్..ఒత్తిడి లో వార్నర్ సేన

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్ తో సన్‌రైజర్స్‌ తలపడనుంది. సి ఎస్ కే ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉంది. ఎంఎస్‌ ధోని నాయకత్వంలోని సీఎస్‌కే వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా… ఆ తర్వాత నాలుగు వరుస విజయాలతో అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మాత్రం ఇకనైనా హైదరాబాద్‌ తన పేలవ ప్రదర్శనను పక్కన పెట్టి మెరుగ్గా ఆడాల్సి ఉంది. ఈ ఐపీఎల్‌ ఆరంభం నుంచి హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య బ్యాటింగ్‌. ఈ కారణంతోనే సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. రేపట్నుంచి టీమ్

Advertisement

తాజా వార్తలు

Advertisement