Friday, December 6, 2024

Sports: ఇండోనేషియా క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు..

బాలి: ఇండోనేషియా ఓపెన్ సూప‌ర్ 1000 టోర్నీలో డ‌బుల్ ఒలింపిక్ ప‌త‌క విజేత‌, హైద‌రాబాదీ పీవీ సింధు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. గురువారం జ‌రిగిన ప్రిక్వార్ట‌ర్సు పోరులో సింధు జ‌ర్మ‌నీకి చెందిన‌ ప్ర‌త్య‌ర్థి యొన్నెలీపై 21-12, 21-18 తేడాతో విజ‌యం సాధించింది.

37నిమిషాల‌పాటు జ‌రిగిన మ్యాచ్ లో సింధు వ‌రుస సెట్ల‌లో గెలుపొందింది. విమెన్స్ సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో సింధు..రెండో రౌండులో స్పానియ‌ర్డ్ బిట్రిజ్‌-సిమ్ యుజిన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ లో విజేత‌తో త‌ల‌ప‌డ‌నుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement