Friday, April 19, 2024

174కు రెండో వికెట్ డౌన్.. మ‌యాంక్ అగ‌ర్వాల్ 83కి ఔట్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు 174 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. హైద‌రాబాద్ జ‌ట్టు బ్యాట్స్ మెన్ మ‌యాంక్ అగ‌ర్వాల్ 83 ప‌రుగులు చేసి ఆకాష్ మ‌ధ్వ‌ల్ బౌలింగ్ లో ఇషాన్ కిష‌న్ కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement