Saturday, April 20, 2024

ఐపీఎల్ కోసం తండ్రి కూతుళ్ల వర్కౌట్..

ఐపీఎల్ ఆరంభానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉంది. అన్ని జట్టలు ప్రాక్టీస్ లో మునిగితేలుతున్నాయి. కొందరు ఆటగాళ్లు మైదానాల్లో ప్రాక్టీస్‌ చేస్తూ బిజీగా గడుపుతుంటే.. మరికొందరు క్వారంటైన్‌లో ఉంటూ కసరత్తులు చేస్తున్నారు. అయితే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ తన కూతురితో కసరత్తులు చేశాడు. మొదట తన కూతిరి ఎత్తుకుని ఫీట్స్ చేశాడు బట్లర్… ఆ తరువాత ఆ బుజ్జి కూడ తన తండ్రిని అనుకరించింది. చిన్ని చిన్న మూమెంట్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంది బట్లర్ కూతురు. ఇప్పుడు ఈ వీడియో అందరినికి నవ్వులు తెప్పిస్తోంది.

https://twitter.com/rajasthanroyals/status/1379290267732283392
Advertisement

తాజా వార్తలు

Advertisement