Wednesday, April 24, 2024

పుజారా ఇన్నింగ్స్ పై నెటిజన్స్ సెటైర్స్..

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లోనూ పుజారా ఆటతీరుపై నెటిజన్స్ జోకులు వేస్తున్నారు. పుజారా త‌న తొలి ప‌రుగు చేయ‌డానికి ఏకంగా 36 బంతులు తీసుకున్నాడు. 36వ బంతికి ఫోర్ కొట్టి పుజారా ఖాతా తెరిచాడు. ఆ వెంటనే మ‌రో ఫోర్ కొట్టిన అత‌డు చివ‌రికి 54 బంతుల్లో 8 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. అత‌ని ఇన్నింగ్స్‌పై ట్విట‌ర్‌లో జోకులు పేలుతున్నాయి. ఫ‌న్నీ మీమ్స్‌తో నెటిజ‌న్లు హోరెత్తిస్తున్నారు.

https://twitter.com/Virat_Mamta/status/1406227252904300544
https://twitter.com/Being_circuit/status/1406213232914698246
Advertisement

తాజా వార్తలు

Advertisement