Thursday, April 25, 2024

Breaking: ఆసియాకప్​లో పాక్‌, శ్రీ‌లంక ఫైన‌ల్‌.. టాస్ గెటిచి బౌలింగ్ తీసుకున్న పాకిస్తాన్‌

ఆసియా క‌ప్ టీ20లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) పాకిస్థాన్‌, శ్రీ‌లంక ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. ఫ‌స్ట్ బ్యాటింగ్ శ్రీ‌లంక చేయ‌నుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి ఆసియా క‌ప్ సొంతం చేసుకోవాల‌ని ఇరు జ‌ట్టు పోటాపోటాగా య‌త్నిస్తున్నాయి. మ‌రి ఆఖ‌రికి క‌ప్ ఎవ‌రి సొంతం అవుతుందో మ‌రికొన్న గంట‌ల్లో తెలిపోనుంది.

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (WK), దనుష్క గుణతిలక, ధనంజయ డి సిల్వా, భానుక రాజపక్స, దసున్ షనక (c), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక, ప్రమోద్ మధుషన్.

పాకిస్థాన్ ప్లేయింగ్ XI: బాబర్ ఆజం (c), మహ్మద్ రిజ్వాన్ (wk), ఫఖర్ జమాన్, ఆసిఫ్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, షాదాబ్ ఖాన్ (vc), హరీస్ రవూఫ్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, మహ్మద్ హస్నైన్..

Advertisement

తాజా వార్తలు

Advertisement