Tuesday, April 23, 2024

69th Match: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియ‌న్స్

ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో ఇవాళ ముంబై ఇండియ‌న్స్ వ‌ర్సెస్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య 69వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement