Thursday, March 28, 2024

అజాజ్‌కు వెల్‌కం చెప్పిన కుంబ్లే.. గుడ్ స్పెల్ అంటూ అభినంద‌న‌లు..

10 వికెట్లు తీసిన ఘ‌న‌త సాధించిన వారిలో ఇప్ప‌టికీ ఇద్ద‌రు బౌల‌ర్లే ఉన్నారు. వారిలో ఇంగ్లండ్ బౌల‌ర్‌ 1956లో జిమ్ లేక‌ర్‌, ఇండియా బౌల‌ర్ 1999లో అనిల్ కుంబ్లే ఉన్నారు. కాగా, 2021లో ఇండియా న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా డిసెంబ‌ర్ 3న జ‌రిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ త‌ర‌పున ఆడుతున్న స్పిన్న‌ర్ అజాజ్ ఏకంగా ప‌ది వికెట్లు తీసి అరుదైన ఫీట్ సాధించాడు. దీంతో అజాక్‌కు వెల్‌క‌మ్ చెప్పారు సీనియ‌ర్ ప్లేయ‌ర్ అనిల్ కుంబ్లే.

Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ అని ట్వీట్ చేశాడు కుంబ్లే..

Advertisement

తాజా వార్తలు

Advertisement