Friday, March 15, 2024

Big Breaking | జోష్​ మీదున్న టీమిండియా.. న్యూజిలాండ్​ నారాజ్, వికెట్లు ఫటా ఫట్​!

టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో కీలక మ్యాచ్​లో న్యూజిలాండ్​ జట్టు చేతులెత్తేసింది. అత్యంత టఫ్​ ఫైట్​ ఉంటుందని అభిమానులు ఎదురుచూసిన క్రమంలో ఫటా ఫట్​ వికెట్లు పడేసుకుని నిరాశ పరుస్తోంది. రెండు ఓవర్లు కూడా పూర్తి కాకుండా 13 పరుగులు చేసి కీలకమైన 4  వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కివీస్​ కూరుకుపోయింది. ఫిన్​ అల్లెన్​ (3), కాన్వే (1), మార్క్​ చాప్​మన్​ (0), గ్లెన్​ ఫిలిప్స్​ (2) పరుగులకే పెవిలియన్​ చేరారు. ఇందులో హార్దిక్​ పాండ్యా 2, అర్షదీప్​ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement