Wednesday, April 24, 2024

గుజ‌రాత్ రెండో వికెట్ డౌన్.. సాహా 47కు ఔట్

ల‌క్నోలో గుజ‌రాత్ టైటాన్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జాయింట్స్ జ‌ట్ల మ‌ధ్య 30వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు 72 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 47 పరుగులు చేసి కృనాల్ పాండ్యా బౌలింగ్ లో హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో సాహా హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement