చెన్నైత్ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. జోష్ మీదు ఉన్న సాహా 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ప్రస్తుతం 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయినట్టు అయ్యింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్, సుదర్శన్ ఉన్నారు.
- Advertisement -