Thursday, April 25, 2024

Breaking | గైక్వాడ్​ అవుట్​.. చెన్నై 155/6

చెన్నై జట్టులో దంచికొట్టిన రుతురాజ్​ గైక్వాడ్​ క్యాచ్​ అవుట్​ రూపంలో పెవిలియన్​ చేరాడు. ఫోర్లు, సిక్స్​లతో అభిమానులకు కనువిందు చేసిన గైక్వాడ్​ 5వ వికెట్​గా వెనుదిరిగాడు. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కూడా సిక్స్​ కొట్టబోయి బోర్డర్​ వద్ద క్యాచ్​గా దొరికిపోయాడు. దీంతో చెన్నై జట్టు 155 పరుగుల వద్ద ఆరో వికెట్​ కోల్పోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement